ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

తిరుపతి ప్రభుత్వ ఆస్పత్రిలో నర్సింగ్ మహిళా అభ్యర్థుల ఆందోళన - తిరుపతి ప్రభుత్వ ఆస్పత్రిలో నర్సింగ్ విద్యార్థులు ధర్నా

తిరుపతి ప్రభుత్వ ఆస్పత్రిలో నర్సింగ్ మహిళా అభ్యర్థులు ఆందోళన చేపట్టారు. తమకు అన్యాయం జరిగిందంటూ వైద్యాధికారులను చుట్టు ముట్టారు. ఒక లిస్ట్​లో వున్న పేర్లు.. మరొక లిస్ట్ లో లేకపోవడంతో.. వీటి ఆంతర్యం ఏంటని నిలదీశారు.

nursing students
nursing students

By

Published : Aug 31, 2020, 7:14 PM IST

తిరుపతి ప్రభుత్వ ఆస్పత్రిలో నర్సింగ్ మహిళా అభ్యర్థులు ఆందోళన చేపట్టారు. ఇంటర్వ్యూలకు హాజరైన నర్సింగ్ మహిళా అభ్యర్థుల ఫైనల్ లిస్టులో అవకతవకలు జరిగాయంటూ సోమవారం ఆస్పత్రి ఆవరణలో నిరసనకు దిగారు. తమకు అన్యాయం జరిగిందంటూ వైద్యాధికారులను చుట్టు ముట్టారు. ఒక లిస్ట్​లో వున్న పేర్లు.. మరొక లిస్ట్ లో లేకపోవడంలో ఆంతర్యం ఏంటని నిలదీశారు. ప్రభుత్వ వెబ్​సైట్​లో ఇప్పటికే మూడు మెరిట్ లిస్ట్ మార్చడంలో ఆంతర్యమేంటని ప్రశ్నించారు.

ABOUT THE AUTHOR

...view details