చిత్తూరు జిల్లా రామచంద్రాపురం మండలం పీవీపురం నక్కలేరు వాగులో.. రెండు రోజుల క్రితం గల్లంతైన మహిళ ఆచూకీ ఇంకా లభ్యం కాలేదు. రెండు రోజులుగా స్థానికులు, పోలీసులు గాలిస్తున్నప్పటికీ ఫలితం లేకుండాపోయింది. ఫలితంగా ఎన్డీఆర్ఎఎఫ్ అధికారులు రంగలోకి దిగారు. గల్లంతైన మహిళ క్షేమంగా తిరిగి రావాలని ఆమె కుటుంబసభ్యులు, గ్రామస్థులు కోరుతున్నారు.
నక్కలేరు వాగులో మహిళ గల్లంతు.. రెండు రోజులైనా లభ్యం కాని ఆచూకీ - chithore district crime
చిత్తూరు జిల్లా నక్కలేరు వాగులో గల్లంతైన మహిళ ఆచూకీ ఇంకా లభ్యం కాలేదు. రెండు రోజులుగా గాలిస్తున్నా ఫలితం లేదు. దీంతో ఎన్డీఆర్ఎఫ్ అధికారులు రంగంలోకి దిగారు.

లభ్యం కాని మహిళ ఆచూకీ