భక్తుల రద్దీ సాధారణం.. సర్వ దర్శనానికి 6 గంటలు - crowd in ritumala
తిరుమలలో స్వామి వారి సర్వదర్శనానికి 6 గంటల సమయం పడుతోంది. భక్తుల రద్దీ సాధారణంగా ఉంది.
ttd
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. శ్రీవారి సర్వ దర్శనానికి 4 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. సాధారణ సర్వదర్శనానికి 6 గంటల సమయం పడుతుండగా.. సమయ నిర్దేశిత టోకెన్లు పొందిన భక్తులకు 3 గంటల సమయం పడుతోంది. నిన్న శ్రీవారిని 63 వేల 580 మంది భక్తులు దర్శించుకున్నారు. హుండీ ఆదాయం 2 కోట్ల 98 లక్షల రూపాయలుగా నమోదైంది.