.
తిరుమలలో భక్తుల రద్దీ... సర్వదర్శనానికి 4 గంటలు - తిరుమలలో టైమ్‌స్లాట్ టోకెన్ల తాజా న్యూస్
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. శ్రీవారి సర్వదర్శనానికి 3 కంపార్టుమెంట్లలో భక్తుల వేచిఉన్నారు. స్వామివారి సాధారణ సర్వదర్శనానికి 4 గంటల సమయం పడుతోంది. టైమ్‌స్లాట్ టోకెన్లు పొందిన భక్తులకు 3 గంటల సమయం పడుతోంది. నిన్న స్వామివారిని 78,180 మంది భక్తులు దర్శించుకోగా... హుండీ ఆదాయం రూ.4 కోట్లు వచ్చింది.

తిరుమలలో శ్రీవారి సర్వదర్శనానికి 4 గంటల సమయం