సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి... గాంధీజీ సంకల్పయాత్ర సంయుక్త వేడుకలను తమిళనాడు భాజపా ఆధ్వర్యంలో చెన్నైలోని షెనాయ్నగర్లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ హాజరయ్యారు. అనంతరం నిర్వహించిన భారీ ర్యాలీలో పాల్గొన్నారు. సమైక్య భారతావనికి సర్దార్ వల్లభాయ్ పటేల్ చేసిన సేవలు గుర్తుచేశారు.
'సమైక్య భారతావనికి పటేల్ చేసిన సేవలు మరువలేనివి' - bjp rally news in tamil nadu
సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి... గాంధీజీ సంకల్పయాత్ర సంయుక్త వేడుకలను తమిళనాడులో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్... సమైక్య భారతావనికి పటేల్ చేసిన సేవలను కొనియాడారు.
!['సమైక్య భారతావనికి పటేల్ చేసిన సేవలు మరువలేనివి'](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4922335-1081-4922335-1572532837720.jpg)
Nirmala Sitharaman Participating rally at Tamil Nadu
చెన్నైలో భాజపా శ్రేణులు నిర్వహించిన ర్యాలీలో పాల్గొన్న నిర్మలా సీతారామణ్
ఇదీ చూడండి: 'మనమంతా... పటేల్ ఆశయాల కోసం పాటుపడాలి'