ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

స్థానిక సంస్థల ఎన్నికలకు నూతన ఓటర్ల నమోదు - New voter registration begins

స్థానిక సంస్థల ఎన్నికలకు నూతన ఓటర్ల నమోదు కార్యక్రమానికి సర్వం సిద్దమయింది. చిత్తూరు జిల్లా తంబళ్లపల్లె నియోజకవర్గం పరిధిలోని ఓటర్ల నమోదును తంబళ్లపల్లె ఆర్​వో ఈశ్వర్ ప్రారంభించారు.

స్థానిక సంస్థల ఎన్నికలకు చిత్తూరులో నూతన ఓటర్ల నమోదు ప్రారంభం

By

Published : Aug 6, 2019, 11:54 PM IST

స్థానిక సంస్థల ఎన్నికలకు చిత్తూరులో నూతన ఓటర్ల నమోదు ప్రారంభం

రానున్న స్థానిక సంస్థల ఎన్నికలకు నూతన ఓటర్ల నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించారు. తంబళ్లపల్లె నియోజకవర్గం ఆర్​వో ఈశ్వర్ అధ్యక్షతన తంబళ్లపల్లె నియోజకవర్గ స్థాయి సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. నియోజకవర్గంలోని అన్ని మండలాల తహసీల్దార్లు, సహాయ తహసీల్దార్లు, ఎన్నికల డీటీలు, రెవెన్యూ సిబ్బంది సమావేశంలో పాల్గొన్నారు. 18 సంవత్సరాలు నిండిన వారినందరిని ఓటర్లుగా నమోదు చేయాలని ఆర్ఓ సూచించారు.

ABOUT THE AUTHOR

...view details