ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వైభవంగా నేల మల్లేశ్వర స్వామి తిరునాళ్లు - Nela Malleshwara Swamy Thirunal in Tavalam

చిత్తూరు జిల్లా నిమ్మనపల్లె మండలం తవళం గ్రామంలో నేల మల్లేశ్వర స్వామి తిరునాళ్ల వేడుక వైభవంగా జరిగింది. చారిత్రక వైశిష్ట్యం కలిగిన ఈ ఆలయంలో ఏటా శివరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తారు.

Nela Malleshwara Swamy Thirunal
వైభవంగా నేల మల్లేశ్వర స్వామి తిరునాళ్ల

By

Published : Mar 13, 2021, 9:49 AM IST

తవళం గ్రామ సమీపంలోని ప్రసిద్ధిచెందిన నేల మల్లేశ్వర స్వామి తిరునాళ్ల ఉత్సవం ఘనంగా జరిగింది. ఈ ఆలయం చారిత్రక నేపథ్యం కలిగి ఉందని పూజారులు తెలిపారు. ఈ వేడుకకు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని.. ప్రత్యేక పూజలు చేశారు.

ABOUT THE AUTHOR

...view details