తిరుపతి రుయా కొవిడ్ ఆస్పత్రిని నేవీ డాక్ యార్డు బృందం పరిశీలించింది. విపత్తు నిర్వహణలో భాగంగా సోమవారం జరిగిన ఘటనపై ఆస్పత్రి వైద్యాధికారులను ఆరా తీసిన డాక్టర్ భన్సోడీ బృందం.. ఆక్సిజన్ పైపు లైన్లు, సరఫరాను తనిఖీ చేసింది. ఆస్పత్రిలో ప్రాణవాయువు అందక నిన్న 11 మంది కరోనా బాధితులు మృతి చెందిన కారణంగా బృందం పర్యటించింది.
రుయాను పరిశీలించిన నేవీ డాక్ యార్డు బృందం.. ఘటనపై ఆరా - Inquired about the Tragedy incident Latest News
చిత్తూరు జిల్లాలోని తిరుపతి రుయా కొవిడ్ ఆస్పత్రిలో నేవీ డాక్ యార్డు బృందం తనిఖీలు నిర్వహించింది. ఈ క్రమంలో ఆస్పత్రి వైద్యులతో చర్చిస్తూ.. ఘటన జరిగన తీరు తెన్నులను ఆరా తీసింది.
రుయాను పరిశీలించిన నేవీ డాక్ యార్డు బృందం.. ఘటనపై ఆరా