తిరుపతిలో జాతీయ గిరిజన సాంస్కృతికోత్సవ సభ
తిరుపతిలో జాతీయ గిరిజన సాంస్కృతికోత్సవ సభ - ap tirupathi
తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో జాతీయ గిరిజన సాంస్కృతికోత్సవ సభలు ఘనంగా ప్రారంభమయ్యాయి. గిరిజన విద్యార్థి సమాఖ్య ఆధ్వర్యంలో నిర్వహించే ఈ సభలు 2 రోజులు జరగనున్నాయి. మొదటి రోజు పురవీధుల్లో గిరిజన కళాకారులు చేసిన నృత్య ప్రదర్శన ఆకట్టుకుంది.
![తిరుపతిలో జాతీయ గిరిజన సాంస్కృతికోత్సవ సభ National Tribal Cultural Festival in Tirupati](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6165446-254-6165446-1582368309916.jpg)
తిరుపతిలో జాతీయ గిరిజన సాంస్కృతికోత్సవ సభ