ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

తిరుపతిలో జాతీయ వైజ్ఞానిక సదస్సు - National Science day

చిత్తూరు జిల్లా తిరుపతి ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్​లో జాతీయ వైజ్ఞానిక దినోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి దక్షిణాది అంతర్ కళాశాలలకు చెందిన 200 మందికి పైగా విద్యార్థులు హాజరయ్యారు. 'మహిళా రాణించడం ఎలా?' అనే అంశంపై సదస్సు నిర్వహించారు. వైజ్ఞానిక రంగంలో స్త్రీలు అనే నినాదంతో అనేక కార్యక్రమాలు చేపట్టడానికి తిరుపతి ఐసర్ సిద్ధంగా ఉందని బయాలజీ ప్రొఫెసర్ బీజే రావు పేర్కొన్నారు.

National Science Conference in Tirupati
తిరుపతిలో జాతీయ వైజ్ఞానిక సదస్సు

By

Published : Mar 1, 2020, 2:35 PM IST

..

తిరుపతిలో జాతీయ వైజ్ఞానిక సదస్సు

ABOUT THE AUTHOR

...view details