'తిరుపతిలో రెండు నారాయణ కళాశాల భవనాలు సీజ్' - SEIZED
చిత్తూరు జిల్లా పాలనాధికారి భరత్ గుప్తా ఆదేశాల మేరకు తిరుపతిలో రెండు నారాయణ కళాశాలలను ఇంటర్ బోర్డ్ రీజినల్ ఇన్స్పెక్షన్ అధికారి కృష్ణయ్య సీజ్ చేశారు.

'తిరుపతిలో రెండు నారాయణ కళాశాల భవనాలు సీజ్'
'తిరుపతిలో రెండు నారాయణ కళాశాల భవనాలు సీజ్'
తిరుపతిలో అనుమతులు లేకుండా విద్యార్థులకు శిక్షణ తరగతులు నిర్వహిస్తున్న రెండు నారాయణ కళాశాల భవనాలను సీజ్ చేశారు. జిల్లా పాలనాధికారి ఆదేశాల మేరకు నారాయణ కళాశాలలను ఇంటర్ బోర్డ్ రీజినల్ ఆఫీసర్ ఆర్.కృష్ణయ్య తనిఖీ చేశారు. ఇందులో భాగంగా ఎమ్మార్పల్లిలో ఎలాంటి అనుమతులు లేకుండా శిక్షణ తరగతులు నిర్వహిస్తున్న నారాయణ కళాశాల భవనాలను సీజ్ చేసి... యాజమాన్యానికి నోటీసులు ఇచ్చినట్లు ఆర్ఐవో తెలిపారు.