చంద్రబాబు సొంతూరు నారావారిపల్లెలో... సంక్రాంతి ఏర్పాట్లు - naravaripalle chandrababu sankranthi news
తెదేపా అధినేత నారా చంద్రబాబునాయుడు స్వగ్రామంలో సంక్రాంతి సందడి మెుదలైంది. ప్రతి సంక్రాంతికి చంద్రబాబు కుటుంబం నారావారిపల్లెకు రావడం ఆనవాయితీ. ఈసారి కూడా ఇక్కడ అందుకు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. తెదేపా జిల్లా అధ్యక్షుడు పులివర్తి నాని ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. జనవరి 11న చంద్రబాబు, నందమూరి బాలకృష్ణ కుటుంబసభ్యులు నారావారిపల్లెకి రానున్నారు.
naravaripalle sankrathi