చిత్తురు జిల్లా నగరి మున్సిపాలిటీలో జరిగిన ఎన్టీఆర్ పింఛన్ నిధుల అవకతవకల వ్యవహారాన్ని సీఐడీకి అప్పగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అప్పటి మున్సిపల్ కమిషనర్ బాలజీ నాథ్ యాదవ్పై క్రిమినల్ కేసు నమోదు చేసి విచారణ చేపట్టాలని ఆదేశాలు ఇచ్చింది. లోకాయుక్త అదేశాలకు అనుగుణంగా సీఐడీ విచారణకు ఆదేశాలు జారీ అయ్యాయి. మూడు నెలల్లోగా కేసు విచారణ పూర్తి చేయాలని ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది.
నగరి ఎన్టీఆర్ పింఛన్ నిధుల కేసు సీఐడీకి అప్పగింత - Municipal Commisioner BalajiNath Yadav latest News
చిత్తురు జిల్లా నగరి పురపాలక సంఘంలో ఎన్టీఆర్ పింఛన్ నిధుల అవకతవకల వ్యవహారాన్ని సీఐడీకి అప్పగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో మున్సిపల్ కమిషనర్గా పనిచేసిన బాలజీ నాథ్ యాదవ్పై క్రిమినల్ కేసు నమోదు చేసి విచారణ చేపట్టాలని సర్కార్ ఆదేశాలు ఇచ్చింది.
నగరి ఎన్టీఆర్ పింఛన్ నిధుల కేసు సీఐడీకి అప్పగింత