చిత్తూరు జిల్లా పుత్తూరు నగర పాలక సంఘం ఛైర్మన్‌గా హరి, వైస్ ఛైర్మన్‌గా శంకర్ ఎన్నికయ్యారు. నగరి ఛైర్మన్‌గా నీలమేఘం, వైస్ ఛైర్మన్‌గా బాలన్ ఎన్నికయ్యారు. మదనపల్లె ఛైర్ పర్సన్‌గా మనూజ, వైస్ ఛైర్మన్‌గా నూర్ అజంను ఎన్నుకున్నారు. పుంగనూరు ఛైర్మన్‌గా అలీం బాషా, వైస్ ఛైర్మన్‌గా నాగేంద్ర కొలువుదీరారు. పలమనేరు ఛైర్‌పర్సన్‌గా పవిత్ర మురళీకృష్ణ, వైస్ ఛైర్మన్‌గా ఎన్.కె.చాన్మా ఎన్నికయ్యారు.
చిత్తూరు జిల్లాలో పదవులు వరించింది వీరినే.. - పుత్తూరు, నగరి, మదనపల్లె, పుంగనూరు, పలమనేరులో పదవులు వీరికే..
పుత్తూరు మున్సిపల్ ఛైర్మన్‌గా హరి, వైస్ ఛైర్మన్‌గా శంకర్ ఎన్నికయ్యారు. నగరి ఛైర్మన్‌గా నీలమేఘం, వైస్ ఛైర్మన్‌గా బాలన్ ఎన్నికయ్యారు. మదనపల్లె ఛైర్ పర్సన్‌గా మనూజ, వైస్ ఛైర్మన్‌గా నూర్ అజంను ఎన్నుకున్నారు.
municipality