ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

చిన్న, మధ్య తరహా పరిశ్రమల అభివృద్ధికి కృషి - చిత్తూరు జిల్లా వార్తలు

రాష్ట్ర వ్యాప్తంగా ఎంఎస్ఎంఈ లకు రెండో విడత రాయితీలను ముఖ్యమంత్రి విడుదల చేశారు. చిత్తూరు జిల్లాలో ఈ కార్యక్రమాన్ని.. ఉపముఖ్యమంత్రి, పంచాయతీరాజ్ శాఖ మంత్రులు ప్రారంభించారు.

MSME second face  Subsidy funds release programme in chitthoor district
చిన్న, మధ్య తరహా పరిశ్రమల అభివృద్ధికి కృషి

By

Published : Jun 29, 2020, 3:58 PM IST

రాష్ట్రంలో చిన్న, మధ్య తరహా పరిశ్రమల అభివృద్ధికి ముఖ్యమంత్రి జగన్మోహన్​రెడ్డి కృషి చేస్తున్నారని.. ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. ఇందులో భాగంగా చిత్తూరు జిల్లాలో చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు రెండు విడతలుగా రూ.117.87 కోట్లు రాయితీలు అందించినట్లు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details