చిత్తూరు జిల్లా పూతలపట్టు-నాయుడుపేట జాతీయ రహదారిలోని ఎం.బండపల్లి పైవంతెన పనులకు ఎంపీ శివప్రసాద్ శంకుస్థాపన చేశారు.
ఎంపీ శివప్రసాద్
By
Published : Mar 10, 2019, 1:46 AM IST
|
Updated : Mar 10, 2019, 10:16 AM IST
ఎంపీ శివప్రసాద్
చిత్తూరు జిల్లా పూతలపట్టు-నాయుడుపేట జాతీయ రహదారిలోని ఎం.బండపల్లి పైవంతెన పనులకుఎంపీ శివప్రసాద్ శంకుస్థాపన చేశారు. ఈ రహదారిలో మూడు రైల్వే గేట్లు ఉన్నాయి. వీటిని దాటి జిల్లా కేంద్రానికిసరైన సమయానికి చేరుకోవడానికి ప్రజలు అష్టకష్టాలు పడేవారని ఎంపీ అన్నారు. ఈ సమస్యను పలుమార్లు రైల్వే మంత్రి దృష్టికి తీసుకెళ్లామని తెలిపారు. ఈ విషయాన్ని సీఎంతో చర్చించామన్నారు. ఓట్ల తొలగింపుపై వైకాపా నాయకులు కావాలనే రాద్ధాంతం చేస్తున్నారని ఆరోపించారు.