చిత్తూరు జిల్లా రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి.. పుంగనూరులో పలు అభివృద్ధి కార్యక్రమాల పనులను పరిశీలించారు. పుంగనూరులోని బైపాస్ రోడ్, ఆర్టీసీ డిపో పనులను పరిశీలించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు లబ్ధిదారులకు అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. పుంగనూరు పట్టణ వాసుల చిరకాల కోరిక... బస్ డిపో ఆగస్టు 15న ప్రారంభం అవుతుందని తెలిపారు. గ్యాస్ సిలిండర్ల తయారీ కంపెనీకి భూమి కేటాయించామని పేర్కొన్నారు. ప్రజలు కంపెనీ యజమానులకు సహకరించాలని కోరారు.
పుంగనూరు నియోజకవర్గంలో ఎంపీ మిథున్‌రెడ్డి పర్యటన - Punganur news updates
చిత్తూరు పుంగనూరులో రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి పర్యటించారు. నియోజకవర్గంలోని పలు అభివృద్ధి కార్యక్రమాలను ఆయన పరిశీలించారు.
పుంగనూరు నియోజకవర్గంలో పర్యటించిన ఎంపీ మిథున్‌రెడ్డి