తిరుమల శ్రీవారిని అరకు ఎంపీ గొడ్డేటి మాధవి దర్శించుకున్నారు. ఈ ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో స్వామివారి సేవలో పాల్గొన్నారు. దర్శనానంతరం ఆలయ అధికారులు స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదంపై సీఎం జగన్ కేంద్రానికి లేఖ రాశారని... జల వివాదం అంశాన్ని పార్లమెంటులో చర్చకు తీసుకువస్తామని తెలిపారు.
water war: జల వివాదంపై పార్లమెంట్లో మాట్లాడుతా: ఎంపీ మాధవి - .తెలుగు రాష్ట్రాల జల వివాదం వార్తలు
తిరుమల శ్రీవారిని అరకు ఎంపీ గొడ్డేటి మాధవి దర్శించుకున్నారు. తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదంపై పార్లమెంట్లో మాట్లాడుతానని ఆమె అన్నారు.
![water war: జల వివాదంపై పార్లమెంట్లో మాట్లాడుతా: ఎంపీ మాధవి mp madhavi family visits tirumala](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-12430069-542-12430069-1626068934078.jpg)
ఎంపీ మాధవి