తిరుమల శ్రీవారిని ఎంపీ సీఎం రమేష్ దర్శించుకున్నారు. ఈ ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొన్నారు. దర్శనానంతరం ఆలయ అధికారులు స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. రైతులకు రాయితీపై వ్యవసాయ పనిముట్లు ఇవ్వాలని... వాటి వివరాలను ప్రకటనల ద్వారా ప్రజలకు తెలపాలని కోరారు.
శ్రీవారి సేవలో పాల్గొన్న ఎంపీ సీఎం రమేశ్ - cm ramesh visit tirumala
ఎంపీ సీఎం రమేష్ తిరుమల శ్రీవారి సేవలో పాల్గొన్నారు. ఈ ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారిని దర్శించుకున్నారు.
శ్రీవారి సేవలో పాల్గొన్న ఎంపీ సీఎం రమేశ్