తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామిని... సినీ నిర్మాత దిల్ రాజ్ సతీసమేతంగా దర్శించుకున్నారు. ఈ ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో స్వామివారి సేవలో పాల్గొన్నారు. అనంతరం స్వామివారి తీర్థప్రసాదాలను స్వీకరించారు.
శ్రీ వారి సేవలో సినీ నిర్మాత దిల్ రాజ్ - producer dill raju visited thirumala latest
తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామిని సినీ నిర్మాత దిల్ రాజ్ దర్శించుకున్నారు. సతీసమేతంగా శ్రీవారి సేవలో పాల్గొన్నారు.

శ్రీ వారిని సేవలో దిల్ రాజ్