తిరుమల శ్రీవారిని సినీ నటులు రాజేంద్రప్రసాద్, మంచు విష్ణు దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో స్వామివారి సేవలో పాల్గొన్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. తితిదే నిర్వహిస్తున్న బాలకాండ పారాయణంలో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు.
TIRUMALA: తిరుమల శ్రీవారి సేవలో సినీనటులు - తితిదే తాజా వార్తలు
తిరుమల శ్రీవారిని సినీ నటులు రాజేంద్రప్రసాద్, మంచు విష్ణు దర్శించుకున్నారు. ఆలయ అర్ఛకులు వారికి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు.
తిరుమల శ్రీవారి సేవలో సినీనటులు