తిరుమల శ్రీవారిని సినీ నటుడు అర్జున్ దర్శించుకున్నారు. ఈ ఉదయం వీఐపీ దర్శనంప్రారంభ సమయంలో భార్య నివేదిత, కుమార్తెలు ఐశ్వర్య, అంజనాతో కలసి స్వామివారి సేవలో పాల్గొన్నారు. దర్శనానంతరం రంగనాకుల మండపంలో స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు.
శ్రీవారిని దర్శించుకున్న సినీ నటుడు అర్జున్ - Movie actor Arjun news
తిరుమల శ్రీవారిని సినీ నటుడు అర్జున్ దర్శించుకున్నారు. కుటుంబసభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొన్నారు.
శ్రీవారిని దర్శించుకున్న సినీ నటుడు అర్జున్