తిరుమలలోని జీఎన్సీ అద్దె గదిలో చోరీ జరిగింది. కర్ణాటకకు చెందిన భక్తులు ఉన్న 527 నంబర్ గదిలో జరిగిన ఈ ఘటనలో రూ.46 వేలు, 4 చరవాణులు దొంగతనానికిి గురైనట్లు బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. శ్రీవారి దర్శనానికి వెళ్లినపుడు గది తాళాలు పగులగొట్టి చోరీకి పాల్పడ్డారని ఫిర్యాదులో పేర్కొన్నారు.
తిరుమలలో చోరీ... నగదు, చరవాణులు అపహరణ - తిరుమల నేర వార్తలు
తిరుమలలో చోరీ జరిగింది. జీఎన్సీ లోని 527 నంబర్ గదిలో జరగిన ఈ ఘటనలో నగదు, చరవాణులు దొంగతనానికి గురయ్యాయి.
![తిరుమలలో చోరీ... నగదు, చరవాణులు అపహరణ money, mobile phones theft in thirumala](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10159654-535-10159654-1610045750607.jpg)
తిరుమలలో చోరీ... నగదు, చరవాణులు అపహరణ