ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

శ్రీకాళహస్తీశ్వరాలయాన్ని దర్శించుకున్న ఎమ్మెల్యేలు - శ్రీకాళహస్తీశ్వరాలయం తాజా వార్తలు

చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తీశ్వరాలయాన్ని పలువురు ఎమ్మెల్యేలు దర్శించుకున్నారు. ఆలయ అధికారులు వారికి స్వాగతం పలికి..దర్శనం తరువాత తీర్థ ప్రసాదాలు అందజేశారు.

mlas visit srikalahasthi
mlas visit srikalahasthi

By

Published : Oct 22, 2020, 7:39 PM IST

చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తీశ్వరాలయాన్ని పలువురు ఎమ్మెల్యేలు దర్శించుకున్నారు. ఉంగుటూరు ఎమ్మెల్యే శ్రీనివాస రాజు, కావలి ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి, సింగన్నమాల ఎమ్మెల్యే పద్మావతి వేర్వేరుగా ఆలయానికి చేరుకొని కుటుంబ సభ్యులతో కలిసి స్వామి, అమ్మవారులను దర్శించుకున్నారు. ఆలయ అధికారులు వారికి స్వాగతం పలికి..దర్శనం తరువాత తీర్థ ప్రసాదాలు అందజేశారు.

ABOUT THE AUTHOR

...view details