ప్రతి ఒక్కరూ పర్యావరణాన్ని పరిరక్షించాలి: ఎమ్మెల్యే రోజా - చిత్తూరు జిల్లా
ప్రతి ఒక్కరూ పర్యావరణ పరిరక్షణకు పాటు పడాలని ఎమ్మెల్యే రోజా పిలుపునిచ్చారు. చిత్తూరు జిల్లాలో మెుక్కల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఆమె.. పలువురికి మెుక్కలు అందజేశారు.
చిత్తూరు జిల్లాలో మెుక్కలు పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే రోజా