చిత్తూరు జిల్లా నగరిలో కొవిడ్-19 వ్యాక్సినేషన్‌ను ఎమ్మెల్యే రోజా ప్రారంభించారు. ప్రధాని మోదీ, ముఖ్యమంత్రి జగన్‌కు ఈ సందర్భంగా ఆమె కృతజ్ఞతలు తెలిపారు. ప్రజల ఆరోగ్య భద్రతకు రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని చెప్పారు.
చిత్తూరులో...

చిత్తూరు నగరంలోని మూడు ప్రాంతాల్లో కొవిడ్-19 వ్యాక్సిన్‌ను ఆరోగ్య సిబ్బందికి వేశారు. ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రి, అపోలో మెడికల్ కాలేజీ, ఆర్వీఎస్ ఆస్పత్రిలో వ్యాక్సిన్ వేసే ప్రక్రియను ప్రారంభించారు. ఎమ్మెల్యే శ్రీనివాసులు వ్యాక్సిన్ కేంద్రాలను పరిశీలించారు. వ్యాక్సిన్ వేసిన అరగంట పాటు అక్కడే ఏర్పాటు చేసిన ప్రత్యేక కేంద్రాల్లో ఉంచి పరిశీలనలో పెట్టారు.
ఇదీ చదవండి: