ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే రోజా - Nagari MLA Roja News

నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా... నియోజకవర్గంలో జరిగిన పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. పలు పనులను ప్రారంభించారు. వైఎస్సార్ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం భవన నిర్మాణానికి భూమి పూజ చేశారు.

పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే రోజా
పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే రోజా

By

Published : Jun 17, 2021, 7:37 PM IST

నగరి గ్రామ దేవత దేశమ్మ తల్లి దేవాలయం వద్ద రూ. 4 లక్షల వ్యయంతో నిర్మించిన నూతన కళ్యాణకట్ట భవనాన్ని ఎమ్మెల్యే రోజా ప్రారంభించారు. నగరి మున్సిపాలిటీ పరిధి సత్రవాడ సచివాలయం పరిధిలో రూ.80 లక్షలతో నిర్మించనున్న వైఎస్సార్ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం భవన నిర్మాణానికి భూమిపూజ చేశారు. సత్రవాడ ఎస్టీ కాలనీలో దివంగత నేత రాజశేఖర్ రెడ్డి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ABOUT THE AUTHOR

...view details