రోజా ఛారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గంలో గ్రామీణ క్రీడా సంబరాలు నిర్వహించారు. నగరి ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో జరిగిన ఈ క్రీడా పోటీలను స్థానిక ఎమ్మెల్యే ఆర్కే రోజా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రోజా, ఆమె భర్త సెల్వమణి కబడ్డీ ఆడి, క్రీడాకారుల్లో ఉత్సాహాన్ని నింపారు. విద్యార్థులు చదువుకు, క్రీడలకు సమ ప్రాధాన్యం ఇవ్వాలని రోజా అన్నారు.
MLA ROJA : కబడ్డీ ఆడిన ఎమ్మెల్యే రోజా దంపతులు - mla-roja-couple-playing-kabaddi
చిత్తూరు జిల్లా నగరిలో ఎమ్మెల్యే రోజా... తన భర్తతో కలిసి కబడ్డీ ఆడారు. గ్రామీణ క్రీడా సంబరాలను ఆమె ప్రారంభించారు.

కబడ్డీ ఆడిన ఎమ్మెల్యే రోజా దంపతులు
కబడ్డీ ఆడిన ఎమ్మెల్యే రోజా దంపతులు