చిత్తూరు జిల్లా పుత్తూరు వైద్య విధాన పరిషత్ ఆస్పత్రిలో సత్యవేడు శ్రీ సిటీ ఆధ్వర్యంలో కోవిడ్ పరీక్షల కోసం ఏర్పాటు చేసిన కియోస్క్‌ను నగరి ఎమ్మెల్యే రోజా ప్రారంభించారు. రాష్ట్రంలో పాలన నియంత్రణకు ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. మహారాష్ట్ర, చెన్నై, కర్ణాటక నుంచి వస్తున్న వారి కారణంగానే ఏపీలో కరోనా కేసులు పెరుగుతున్నాయని రోజా తెలిపారు.
కక్షగట్టి చేయలేదు..