కడప జిల్లా బద్వేలు ఉప ఎన్నికలో వైకాపా అభ్యర్థికి అఖండ విజయాన్ని కట్టబెట్టిన నియోజవర్గ ప్రజలకు వైకాపా ఎమ్మెల్యే రోజా అభినందనలు తెలిపారు. బద్వేలు ఉప ఎన్నిక గెలుపు జగన్ పాలనకు నిదర్శనమన్నారు. ఉప ఎన్నికల్లో వైకాపాను దొంగ దెబ్బ తీయాలన్న ప్రతిపక్షాల కుట్రలను ప్రజలు తిప్పికొట్టారని అన్నారు. రాష్ట్రంలో ఏ ఎలక్షన్ జరిగినా వార్ వన్ సైడ్ అనేదే మరోసారి రుజువైందన్నారు.
ఎలక్షన్ ఏదైనా వార్ వన్‌సైడే.. అది మరోసారి రుజువైంది: రోజా - బద్వేలు ఉప ఎన్నికపై రోజా కామెంట్స్
రాష్ట్రంలో ఏ ఎలక్షన్ జరిగినా వార్ వన్ సైడ్ అనేదే మరోసారి రుజువైందని వైకాపా ఎమ్మెల్యే రోజా అన్నారు. బద్వేలు ఉప ఎన్నికల్లో వైకాపాను దొంగ దెబ్బ తీయాలన్న ప్రతిపక్షాల కుట్రలను ప్రజలు తిప్పికొట్టారన్నారు.
ఎలక్షన్ ఎదైనా వార్ వన్‌సైడే..అది మరోసారి రుజువైంది
Last Updated : Nov 2, 2021, 10:10 PM IST