చిత్తూరు జిల్లా పుత్తూరులోని శ్రీ కామాక్షి సమేత సదాస్వరాలయ పాలకవర్గ ప్రమాణస్వీకార కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి నగిరి ఎమ్మెల్యే రోజా ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఎమ్మెల్యే రోజాకు ఆలయ పాలకవర్గ సభ్యులు స్వాగతం పలికారు. అనంతరం తీర్థప్రసాదాలు అందజేశారు. అధ్యక్షుడిగా సునీల్‌కుమార్, సభ్యులుగా రేవతి, వనజ, వెంకటముని తదితరులు ప్రమాణం చేశారు.
పుత్తూరు స్వరాలయ పాలకవర్గ ప్రమాణస్వీకారం - MLA Roja as Chief Guest at the Puttur swaralaya ruling class news
పుత్తూరు శ్రీ కామాక్షి సమేత సదాస్వరాలయ పాలకవర్గ ప్రమాణ స్వీకారం జరిగింది. ఈ కార్యక్రమానికి నగిరి ఎమ్మెల్యే రోజా ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
![పుత్తూరు స్వరాలయ పాలకవర్గ ప్రమాణస్వీకారం](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5064208-1091-5064208-1573741217641.jpg)
నూతనంగా ఎన్నికైన వ్యక్తుల ప్రమాణ స్వీకారం
పుత్తూరు స్వరాలయ పాలకవర్గ ప్రమాణస్వీకారం