ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఎన్నికల ప్రచారంలో ఆటవిడుపు.. కబడ్డీ ఆడిన ఎమ్మెల్యే రోజా - కడడ్డీ ఆడిన ఎమ్మెల్యే రోజా న్యూస్

చిత్తూరు జిల్లా నగరి ఎమ్మెల్యే రోజా కబడ్డీ ఆడారు. నిండ్రలో కబడ్డీ టోర్నమెంట్​ను ప్రారంభించిన ఆమె.. క్రీడాకారులతో కలిసి సరదాగా కబడ్డీ ఆడారు. నగరి మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్న రోజా..ఆటవిడుపుగా కోర్టులో కూతకు దిగి క్రీడాకారులను ఉత్సాహపరిచారు.

కడడ్డీ ఆడిన ఎమ్మెల్యే రోజా
కడడ్డీ ఆడిన ఎమ్మెల్యే రోజా

By

Published : Mar 7, 2021, 4:56 PM IST

కబడ్డీ ఆడిన ఎమ్మెల్యే రోజా

ఇదీచదవండి

ABOUT THE AUTHOR

...view details