ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

తంబళ్లపల్లెలో నాటుకోళ్ల పంపిణీ - latest news in chittor

వెలుగు కార్యక్రమాల ద్వారా పెరటి కోళ్లను డీఆర్​డీఏ అధికారులు ప్రజలకు అందించారు. కరోనాను ఎదుర్కోనేందుకు నాటుకోళ్లు ఎంతగానో ఉపయోగపడతాయని ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి తెలిపారు.

MLA Peddireddy Dwarakanathareddy
చిత్తూరు జిల్లా తంబళ్లపల్లె

By

Published : Oct 11, 2020, 4:50 PM IST

చిత్తూరు జిల్లా తంబళ్లపల్లెలో వెలుగు కార్యక్రమాల ద్వారా పెరటి కోళ్లను... ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి ప్రజలకు అందించారు. కరోనాను ఎదుర్కోనేందుకు వ్యాధినిరోధక శక్తిని చాలా అవసరం అని ....నాటు కోళ్ల పెంపకం ద్వారా వ్యాధితో పోరాడ వచ్చని ఎమ్మెల్యే పేర్కొన్నారు.

జిల్లాలో మొదటి సారిగా తంబళ్లపల్లె నియోజకవర్గంలో పైలెట్ ప్రాజెక్టుగా పెరటి కోళ్ల పెంపకం చేపట్టామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే తో పాటు మండల అధికారులు, వెలుగు నిర్వాహకులు పాల్గొన్నారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details