చిత్తూరు జిల్లా ఏర్పేడు మండలంలో ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి పండ్లు పంపిణీ చేశారు. బండారు పల్లె పంచాయతీకి చేరుకున్న ఆయన 850 కుటుంబాలకు అరటి పండ్లు, పుచ్చకాయ, దోస, ద్రాక్ష పండ్లతో పాటు కూరగాయలను అందించారు. లాక్ డౌన్ ప్రభావంతో పేదలకు అండగా తమ వంతుగా సాయం చేస్తున్నట్లు తెలిపారు. ప్రజలంతా లాక్ డౌన్ పాటించి కరోనా వ్యాప్తిని పూర్తి స్థాయిలో నివారించాలని కోరారు.
పండ్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే మదుసూధన్ రెడ్డి - lockdown in chittoor dst
చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గం ఏర్పేడు మండల పరిధిలో ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి పండ్లు పంపిణీ చేశారు.
పండ్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే మదుసూధన్ రెడ్డి