ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వైకాపా రెండేళ్ల పాలనలో పేదల అభివృద్ధికే పెద్దపీట: ఎమ్మెల్యే బియ్యపు - donate Corrugated carts at srikalahasti

వైకాపా రెండేళ్ల పాలనలో నిరుపేదల ఆర్థికాభివృద్ధికి సీఎం జగన్​ పెద్దపీట వేశారని ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి అన్నారు.

వైకాపా రెండేళ్ల పాలనలో అభివృద్ధి
వైకాపా రెండేళ్ల పాలనలో అభివృద్ధి

By

Published : May 30, 2021, 6:07 PM IST

వైకాపా అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తైన సందర్భంగా చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలోని చిరు వ్యాపారులకు స్థానిక ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి తోపుడు బండ్లు అందజేశారు. శ్రీకాళహస్తి పట్టణంలోని వైకాపా కార్యాలయం వద్ద 100మంది చిరు వ్యాపారులకు తోపుడు బండ్లు, స్వీట్లు పంపిణీ చేశారు. వైకాపా రెండేళ్ల పాలనలో నిరుపేదల ఆర్థికాభివృద్ధికి సీఎం జగన్​ పెద్దపీట వేశారని ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి అన్నారు.

ABOUT THE AUTHOR

...view details