చిత్తూరు జిల్లా చంద్రగిరిలోని ప్రభుత్వాసుపత్రిని ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రిలో ప్రజలకు అందుతున్న సేవలను గురించి వైద్యాధికారులను అడిగి తెలుసుకున్నారు. చంద్రగిరిలో కొవిడ్ కేర్ సెంటర్ను ఏర్పాటు చేయటానికి చర్యలు చేపట్టామన్నారు.
చంద్రగిరి ప్రభుత్వాసుపత్రిని తనిఖీ చేసిన ఎమ్మెల్యే చెవిరెడ్డి - mla chevireddy bhaskar reddy visit hospital in chandragiri
చిత్తూరు జిల్లా చంద్రగిరిలోని ప్రభుత్వాసుపత్రిని ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి.. ఆకస్మిక తనిఖీ చేశారు. చంద్రగిరిలోని ఏరియా ఆసుపత్రిలో 100 పడకల ఆక్సిజన్ బెడ్లు ఏర్పాటు చేయడానికి సన్నాహాలు చేస్తున్నామన్నారు.

mla chevireddy bhaskar rededy