చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి పురపాలక సంఘం కార్యాలయంలో నిర్వహించిన వైఎస్ఆర్ ఆసరా కార్యక్రమంలో ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి చిన్నారులతో కలసి నృత్యం చేశారు. ఓ వైపు కరోన విజృంభిస్తుండగా మరోవైపు ఎలాంటి మాస్క్ ధరించకుండానే గుంపులుగా చేరడంతో పాటు.. నృత్యం చేయడం విమర్శలకు దారి తీస్తోంది.
శ్రీకాళహస్తిలో చిన్నారులతో కలిసి ఎమ్మెల్యే డ్యాన్స్ - చిన్నారులతో శ్రీకాళహస్తి ఎమ్మెల్యే డ్యాన్స్
చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో నిర్వహించిన వైఎస్ఆర్ ఆసరా కార్యక్రమంలో ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి నృత్యం చేశారు. మాస్క్ లేకుండా చిన్నారులో కలిసి డ్యాన్స్ చేశారు.
mla biyyapu madhu sudhanreddy dance with childrens in srikalahasti
TAGGED:
srikalahasti mla dance news