ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మాదకద్రవ్యాల వినియోగాన్ని అరికట్టండి : ఎమ్మెల్యే భూమన - crime news in thirupathi

తిరుపతిలో మాదకద్రవ్యాల వినియోగాన్ని అరికట్టాలని కోరుతూ... తిరుపతి ఎస్పీకి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి ఫిర్యాదు చేశారు.

ఎమ్మెల్యే భూమన
ఎమ్మెల్యే భూమన

By

Published : May 27, 2021, 9:27 PM IST

తిరుపతి ఎస్పీని ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి కలిశారు. నగరంలో యువకులు మాదకద్రవ్యాలు వాడుతున్నారని ఎస్పీకి ఫిర్యాదు చేశారు. తిరుపతిలో మత్తు పదార్థాల వినియోగాన్ని అరికట్టాలని విజ్ఞప్తి చేశారు.

ABOUT THE AUTHOR

...view details