ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

తిరుమల వెంకన్నను దర్శించుకున్న ప్రముఖులు - ఈటీవీ భారత్​ తాజా వార్తలు

తిరుమల శ్రీవారిని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మాజీ మంత్రి అమర్నాథ్​ రెడ్డి ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో దర్శించుకున్నారు. త్వరలోనే కరోనా ప్రభావం తగ్గి సాధారణ పరిస్థితులు నెలకొనాలని ప్రార్థించినట్లు వారు తెలిపారు.

ministers visits at tirumala
తిరుమల వెంకన్నను దర్శించుకున్న మంత్రులు

By

Published : Jun 14, 2020, 11:03 AM IST

తిరుమల శ్రీవారిని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మాజీ మంత్రి అమర్నాథ్​ రెడ్డి దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో వీరు స్వామి వారి సేవలో పాల్గొన్నారు. త్వరలో కరోనా వైరస్ ప్రభావం తగ్గి సాధారణ పరిస్థితులు నెలకొనాలని స్వామివారిని ప్రార్థించినట్లు పెద్దిరెడ్డి తెలిపారు. అమర్నాథ్ రెడ్డి మాట్లాడుతూ తెదేపా నేతల అరెస్టుకు సంబంధించి, స్వామివారే తగు న్యాయం చేస్తారని అన్నారు.

ABOUT THE AUTHOR

...view details