రానున్న తిరుపతి పార్లమెంటు ఉపఎన్నికల్లో... గతంలో వచ్చిన మెజారిటీ కంటే రెట్టింపు మెజారిటీ కైవసం చేసుకోవాలని మంత్రులు బాలినేని శ్రీనివాసులు రెడ్డి, మేకపాటి గౌతమ్ రెడ్డి, పెదిరెడ్డి రామచంద్రారెడ్డి, అనిల్ కుమార్ యాదవ్, ఉపముఖ్యమంత్రి నారాయణ స్వామి పేర్కొన్నారు. వైకాపా ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలపై తెదేపా నేతలు దుష్ప్రచారం చేస్తున్నారని మంత్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
'గతంలో కంటే అధిక మెజారిటీ రాబట్టాలి' - thirupathi news today
తిరుపతి పార్లమెంట్ ఉపఎన్నికలో అధిక మెజారిటీకి కృషి చేయాలని కార్యకర్తలు, వైకాపా శ్రేణులకు మంత్రులు దిశానిర్దేశం చేశారు.
తిరుపతిలో సమావేశం