తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, శాసనసభ మండలి ప్రొటెం స్పీకర్ బాలసుబ్రమణ్యం, చీఫ్ విప్ జగ్గిరెడ్జి స్వామివారి సేవలో పాల్గొన్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో అర్చకులు స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు.
TIRUMALA: తిరుమల శ్రీవారి సేవలో ప్రముఖులు - తిరుమల వార్తలు
నేడు పలువురు ప్రముఖులు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. వీఐపీ దర్శన సమయంలో వారు ఆలయానికి వచ్చారు. ఆలయ అధికారులు వారికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు.
శ్రీవారి సేవలో మంత్రి వెల్లంపల్లి