తిరుమల శ్రీవారిని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో స్వామివారి సేవలో పాల్గొన్నారు. మంత్రికి తితిదే అధికారులు స్వాగతం పలికి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం రంగనాయకుల మండపంలో స్వామివారి తీర్ధప్రసాదాలను అందజేశారు.
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మంత్రి పెద్దిరెడ్డి - తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖులు తాాజా వార్తలు
మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఈరోజు ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. తితిదే అధికారులు మంత్రికి ఘనంగా స్వాగతం పలికారు.
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మంత్రి పెద్దిరెడ్డి
TAGGED:
tirumala latest news update