ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పుంగనూరులో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న మంత్రి - latest news in chittor

మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చిత్తూరు జిల్లా పుంగనూరులో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఆర్టీసీ డిపో నిర్మాణానికి భూమిపూజ చేశారు. అనంతరం ప్రజల నుంచి వినతులు స్వీకరించారు.

Minister Peddireddy Ramachandrareddy
పుంగనూరులో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న మంత్రి

By

Published : Dec 10, 2020, 6:07 PM IST

చిత్తూరు జిల్లా పుంగనూరు మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పాల్గొన్నారు. ఆరడిగుంట గ్రామంలో విద్యుత్ సబ్ స్టేషన్​తో పాటు... ఆర్టీసీ డిపో నిర్మాణానికి భూమిపూజ చేశారు. బండ్లపల్లెలో నూతన విద్యుత్ సబ్ స్టేషన్​ను ప్రారంభించారు.

ABOUT THE AUTHOR

...view details