ఇదీ చూడండి:
'ఎన్నికలు నిర్వహించేది ఈసీనా.. మంత్రి పెద్దిరెడ్డా?' - peedi reddy news at punganoor
స్థానిక సంస్థల ఎన్నికలకు పోటీచేసే అభ్యర్థులను... మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నామినేషన్ వేయకుండా అడ్డుకుంటున్నారని స్వతంత్ర అభ్యర్థి రామచంద్ర యాదవ్ ఆరోపించారు. ఈ విషయంపై గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌కు ఫిర్యాదు చేశారు. చిత్తూరు జిల్లాలో ప్రశాంత వాతావరణం ఏర్పడే వరకు ఎన్నికలు నిలిపివేయాలన్నారు. కుల ధృవీకరణ పత్రాల జారీలో ఆలస్యం జరుగుతోందని చెప్పారు. ఎన్నికలు జరిగేది ఈసీ ఆధ్వర్యంలోనా.. మంత్రి ఆధ్వర్యంలోనా అన్న అనుమానం కలుగుతోందని అన్నారు.
వైకాపా ప్రభుత్వంపై మండిపడుతున్న స్వాతంత్ర అభ్యర్థి
Last Updated : Mar 12, 2020, 6:05 AM IST