ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఇళ్ల స్థలాల పంపిణీ ఏర్పాట్లు పరిశీలించిన మంత్రి పెద్దిరెడ్డి - సీఎం చేతులమీదుగా ఊరందూరులో ఇళ్ల స్థలాల పంపిణీ

సీఎం జగన్ చేతుల మీదుగా.. చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి మండలం ఊరందూరులో ఈనెల 28న ఇళ్ల పట్టాలు పంపిణీ చేయనున్నారు. ఈ కార్యక్రమం కోసం జరుగుతున్న ఏర్పాట్లను.. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కలెక్టర్ నారాయణ భరత్ గుప్తా పరిశీలించారు.

minister peddireddy ramachandra reddy visit in vuranduru
ఇళ్ల స్థలాల పంపిణీ ఏర్పాట్లను పరిశీలిస్తున్న మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

By

Published : Dec 20, 2020, 7:21 AM IST

చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి మండలం ఊరందూరు సమీపంలో పేదలకు పంపిణీ చేయనున్న ఇళ్ల స్థలాలను.. కలెక్టర్ నారాయణ భరత్ గుప్తాతో కలిసి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పరిశీలించారు. హెలిప్యాడ్, బహిరంగ సభ ఏర్పాట్ల గురించి అధికారులకు సూచనలు ఇచ్చారు. త్వరితగతిన పనులు పూర్తిచేయాలని ఆదేశించారు.

సీఎం జగన్ చేతుల మీదుగా.. ఈనెల 28న లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేయనున్నారు. అందుకు ఏర్పాట్లను పరిశీలించడానికి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కలెక్టర్ నారాయణ భరత్ గుప్తా ఊరందూరులో పర్యటించారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details