చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గం బోయకొండ గంగమ్మ ఆలయంలో దసరా ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా అమ్మవారికి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పట్టు వస్త్రాలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో ఎంపీలు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, రెడ్డప్పలు పాల్గొన్నారు.
బోయకొండ గంగమ్మకు పట్టువస్త్రాలు సమర్పించిన మంత్రి పెద్దిరెడ్డి
చిత్తూరు జిల్లా బోయకొండ గంగమ్మ ఆలయంలో అమ్మవారికి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పట్టువస్త్రాలు సమర్పించారు. దసరా నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక పూజలు చేశారు.
బోయకొండ గంగమ్మకు పట్టువస్త్రాలు సమర్పించిన మంత్రి పెద్దిరెడ్డి