ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ప్రజాప్రతినిధులకు శ్రీస్వరూపానంద స్వామీజీ ఆశీస్సులు - స్వరూపానంద స్వామీజీ ఆశీస్సులు తీసుకున్న ప్రజాప్రతినిధులు

మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో పాటు పలువురు ప్రజాప్రతినిధులు.. చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం శ్రీనివాసమంగాపురంలోని శ్రీ లలితా పీఠం వశిష్టాశ్రమాన్ని సందర్శించారు. శ్రీ స్వరూపానంద స్వామిజీ ఆశీస్సులు పొందారు.

minister peddireddy met swaroopananda at srinivasamangapuram
శ్రీనివాసమంగాపురంలో స్వరూపానంద స్వామిని దర్శించుకున్న ప్రజాప్రతినిధులు

By

Published : Jan 28, 2021, 6:53 PM IST

చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం శ్రీనివాసమంగాపురంలోని శ్రీ లలితా పీఠం వశిష్టాశ్రమాన్ని.. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పార్లమెంట్ సభ్యులు మిథున్ రెడ్డి, ఎమ్మెల్యే చింతల రామచంద్ర రెడ్డి గురువారం సందర్శించారు.

శ్రీ స్వరూపానంద స్వామీజీకి ప్రజాప్రతినిధులు పాదాభివందనం చేశారు. మంత్రి పెద్దిరెడ్డిని స్వామీజీ ఆశీర్వదించి.. తీర్థ ప్రసాదాలు అందజేశారు. రాష్ట్రంలో ప్రజలు సుభిక్షంగా ఉండేందుకు.. అమ్మవారి ఆశీస్సులు ఎల్లపుడూ ఉంటాయని అభయమిచ్చారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details