చిత్తూరు జిల్లా తిరుపతి సమీపంలోని వకుళమాత ఆలయ పనులను త్వరగా పూర్తి చేసి ఆలయ కుంభాభిషేకం నిర్వహిస్తామని పంచాయతీ రాజ్, గ్రామీణ అభివృద్ధి, మైనింగ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. తిరుపతి సమీపంలోని పేరూరు పంచాయతీలో ఆలయ పనులను మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పరిశీలించారు. వీలైనంత త్వరగా ఆలయ నిర్మాణ పనులు పూర్తి చేయాలని ఆదేశించారు.
వకుళమాత ఆలయ నిర్మాణ పనులను పరిశీలించిన మంత్రి - vakulamatha temple taja news
చిత్తూరు జిల్లా తిరుపతి సమీపంలో నిర్మించే వకుళమాత ఆలయాన్ని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పరిశీలించారు. వీలైనంత త్వరగా ఆలయ నిర్మాణ పనులు పూర్తిచేసి కుంభాభిషేకం నిర్వహిస్తామని తెలిపారు.
minister peddireddi visits vakulamatha temple construction works