తిరుపతి రుయాలో మృతుల కుటుంబాలకు అండగా ఉంటామని మంత్రి పెద్దిరెడ్డి అన్నారు. రుయా ఆస్పత్రిలో ఘటన తీవ్ర ఆవేదనకు గురిచేసిందని విచారం వ్యక్తం చేశారు. సమగ్ర విచారణ చేసి నివేదిక పంపాలని సీఎం ఆదేశించినట్లు మంత్రి పెద్దిరెడ్డి వెల్లడించారు.
'మృతుల కుటుంబాలకు అండగా ఉంటాం' - తిరుపతి రుయా ఘటనపై మంత్రి పెద్దిరెడ్డి
తిరుపతి రుయా ఆస్పత్రిలో జరిగిన ఘటన తీవ్ర ఆవేదనకు గురిచేసిందని మంత్రి పెద్దిరెడ్డి అన్నారు. సమగ్ర విచారణ చేసి నివేదిక పంపాలని సీఎం ఆదేశించినట్లు తెలిపారు.
minister peddi reddy on ruya oxygen incident