ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Jan 9, 2022, 9:11 AM IST

ETV Bharat / state

Minister peddi reddy on CBN: కుప్పంను సీఎంకు కానుకగా ఇస్తా: మంత్రి పెద్దిరెడ్డి

Minister peddi reddy on Chandrababu: తెదేపా అధినేతను కుప్పంలో ఓడించి సీఎం జగన్​కు కానుకగా అందిస్తానని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. కుప్పంలో గ్రానైట్‌ మాఫియా ఉందని చంద్రబాబు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని... అదంతా వాస్తవమని నిరూపిస్తే తాను రాజకీయాల నుంచి తప్పుకొంటానని ప్రకటించారు.

Minister peddi reddy on CBN
Minister peddi reddy on CBN

Minister peddi reddy on Chandrababu: రాబోయే శాసనసభ ఎన్నికల్లో మాజీ సీఎం చంద్రబాబు నాయుడును కుప్పంలో ఓడించి సీఎం జగన్‌మోహన్‌రెడ్డికి కానుకగా అందిస్తానని పంచాయతీరాజ్‌శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పేర్కొన్నారు. పల్లెబాటలో భాగంగా చిత్తూరు జిల్లా పులిచెర్ల మండలం కల్లూరులో శనివారం జరిగిన సమావేశంలో ఆయన ప్రసంగించారు. కుప్పంలో గ్రానైట్‌ మాఫియా ఉందని చంద్రబాబు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని, అదంతా వాస్తవమని నిరూపిస్తే తాను రాజకీయాల నుంచి తప్పుకొంటానని ప్రకటించారు.

ABOUT THE AUTHOR

...view details